త్రిత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{క్రైస్తవ మతము}}
'''త్రిత్వము''' (Trinity) : దేవునిలో తండ్రి, కుమార ([[యేసు]]), [[పరిశుద్ధాత్మ]] అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతము. తండ్రి అంటే [[యెహోవా]], కుమారుడు అంటే [[ఏసు క్రీస్తు]], పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబిలు బోధిస్తున్నది. త్రిత్వం అంటే ఈ ముగ్గురూ విడి విడి వ్యక్తులే కానీ ఒక్కరే. "ఈ త్రిత్వం అర్ధం కాదు కానీ నమ్మాలి. అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తే మైండు పోతుంది నమ్మకపోతే ఆత్మే పోతుంది" అని ఒక మిషనరీ అన్నారు. ఒక్క నీరే నీళ్ళు<sup>1.నీళ్ళు</sup> 2.మంచు<sup>2</sup> 3.ఆవిరి<sup>3</sup> గా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో ఉన్నాడని చెబుతారు. మొదట్లో ఈ త్రిత్వం తండ్రి (యెహోవా), తల్లి ([[మరియ|మరియమ్మ]]), మరియు కుమారుడు (యేసు) గా ఉండేది. క్రైస్తవుల్లో త్రిత్వాన్ని తిరస్కరించి ద్విత్వాన్ని ఏకత్వాన్నీనమ్మే సంఘాలూ ఉన్నాయి. యెహోవా సాక్షులు ఒక్క తండ్రినే దేవునిగా అంగీకరిస్తారు. దేవుని సంఘం వారు దేవుడంటే ద్విత్వమే అంటూ పరిశుద్ధాత్మను పక్కనబెడతారు. [[కేథలిక్|కేథలిక్కు]] లైతే మరియమ్మను కూడా పూజిస్తారు. [[హిందువులు]] దేవుడు [[బ్రహ్మ]] [[విష్ణు]] [[శివుడు]] అనే [[త్రిమూర్తులు]] గా వెలశాడని నమ్ముతారు. ఏసునామప్రజలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వం ఏసే అంటారు.
 
[[వర్గం:క్రైస్తవ మతము]]
"https://te.wikipedia.org/wiki/త్రిత్వం" నుండి వెలికితీశారు