పది ఆజ్ఞలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ba:10 шарт
పంక్తి 36:
ఈ ఆజ్ఞల్ని పాటించని వాళ్ళని శిక్షిస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయన కోపానికి మనం భయపడాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని మీర కూడదు. ఈ ఆజ్ఞల్ని పాటించే వాళ్ళకి తన క్రుపను, ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. అందుకని మనమాయన్ని ప్రేమించి, ఆయనిచ్చిన ప్రతీ ఆజ్ఞకు లోబడి, సంతోషంగా వాటిని పాటించాలి.
 
==[[పరిశుద్ధ బైబిలులో చెప్పబడిన పది ఆజ్ఞలు]]==
 
పైన చూసినవి లూథరన్ సంఘము వారు వారి అవగాహనతో విభజించిన క్రమము. అయితే '''దీనికి భిన్నముగా పరిశుద్ధ బైబిలు గ్రంథము పది ఆజ్ఞలను క్రింది విధముగా విభజించింది.'''
 
#"నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక [[దేవుడు]] నీకుండకూడదు"
#" పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ళయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు."
#"నీ దేవుడైన యెహోవా [[నామము]]ను వ్యర్థముగా నుచ్చరింప కూడదు."
#"[[విశ్రాంతి]] దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
#"నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ [[తండ్రి]]ని నీ [[తల్లి]]ని సన్మానించుము"
#"నరహత్య చేయకూడదు"
#"వ్యభిచరింపకూడదు"
#"దొంగిలకూడదు"
#"నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు"
#"నీ పొరుగువాని [[యిల్లు]] ఆశింప కూడదు. నీ పొరుగువాని [[భార్య]]నైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని [[యెద్దు]]నైనను అతని [[గాడిద]]నైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు."
 
మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి సంభందించినవి, చివరి ఆరు ఆజ్ఞలు మనుష్యులకు సంభందించినవి,
[[వర్గం:క్రైస్తవ మతము]]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/పది_ఆజ్ఞలు" నుండి వెలికితీశారు