కొత్త పేజీ: {{subst:స్వాగతం|సభ్యుడు=C.Chandra Kanth Rao|చిన్నది=అవును}}
 
పంక్తి 14:
{{ఈ నాటి చిట్కా}}
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
== అంబటివానిపేట‎ ==
అంబటి శ్రీధర్ గారు, మీరు [[అంబటివానిపేట‎]] గ్రామవ్యాసంలో చాలా బొమ్మలను చేర్చారు. బొమ్మలు చేర్చడంపై చాలా ఉత్సాహం కనబర్చారు. అలాగే గ్రామానికి సంబంధించి సమాచారం కూడా చేర్చితే వ్యాసం చక్కగా తయారౌతుంది. అలాగే ఒక గ్రామవ్యాసంలో ఆ గ్రామానికి ప్రత్యేకించిన బొమ్మలను చేర్చితేనే బాగుంటుంది. ఉదా:కు ఫ్యాను, ఎడ్లబండి లాటి బొమ్మలకు ఈ గ్రామానికి ఎలాంటి ప్రత్యేకత లేదు కదా! ఇక ముందు మీరు బొమ్మలను చేర్చేముందు ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఈ వ్యాసంలో అదనంగా ఉన్న బొమ్మలు కొన్నింటిని తొలిగించాల్సి ఉంటుంది. గ్రామ సమాచారం చేర్చడంపై మీరు దృష్టి పెట్టడం. మీకు తెలిసిన ఏ గ్రామవ్యాసంలోనైనా గ్రామ జనాభా, సమీప పట్టణం నుంచి దూరం, రహదారులు, రవాణా సౌకర్యాలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, పంటలు, నీటిపారుదల, గ్రామప్రముఖులు, ముఖ్యమైన సంఘటనలు ఇలా ఏ విషయంపైనా సమాచారం చేర్చడానికి అవకాశం ఉంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 17:33, 25 అక్టోబర్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ambatisreedhar" నుండి వెలికితీశారు