అత్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==అత్తల హక్కుల సంక్షేమ సంఘం ==
498 (ఎ) సెక్షన్ కోడళ్ల చేతిలో వజ్రాయుధంగా మారిన నేపథ్యంలో అత్తలకు బాసటగా నిలబడేందుకు,అత్తలకు కూడా గృహహింస నుంచి రక్షణ కల్పించటం కోసం, అత్తలు సామాజిక వివక్ష, గృహహింసలకు బలవకుండా, అత్తలకు తగిన రక్షణ,సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ మదర్స్-ఇన్-లా ప్రొటక్షన్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) ఆవిర్భావించింది.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేప్రకారం 1.7 శాతం మహిళలు అత్తల చేతిలో హింసని అనుభవిస్తుంటే, 13.7 శాతం మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.కోడళ్లతో నరకాన్ని అనుభవిస్తున్న అత్తలు 9704683163, 9573605415 నెంబర్లలో సంప్రదించ వచ్చు(ఈనాడు 18.10.2009).
==అత్తపై పాటలు==
*అత్త ఒడీ పువ్వు వలే మెత్తనమ్మా
==అత్తపై సామెతలు==
*అత్తా ఒకింటి కోడలే
*అత్తలేని కోడలు ఉత్తమురాలు
 
 
 
 
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/అత్త" నుండి వెలికితీశారు