"అత్త" కూర్పుల మధ్య తేడాలు

584 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{అయోమయం}}
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి భార్యను మరియు [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి [[మేనత్త]] అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును [[మేనరికము]] అంటారు.
==గొడవలకు కారణాలు==
*కోడలికి చాకిరీ చేయటం అత్తకు, అత్తకు చాకిరీ చేయటం కోడలికి ఇష్టం లేక.
* ఒంటరిగా ఉందాలని కావాలనే గొడవపెట్టుకోవటం,వెళ్ళగొట్టటం
*కట్నం డబ్బుల సమస్య
*అహంకారం (ఇగో) సమస్య. ఎవరిమాట ఎవరువినాలనే పట్టుదలకు పోవటం
 
==అత్తల హక్కుల సంక్షేమ సంఘం ==
8,860

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/463574" నుండి వెలికితీశారు