వికాస్ పీడియా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Indg logo.png|right|thumb| భారత ప్రగతి ద్వారం]]
ఇది గ్రామీణ మరియు సమాజాభివృద్ధికి అంతర్జాల సౌకర్యంతో సమాచారాన్ని అందరికి అందుబాటులోకి తీసుకు రావడానికి ఉద్దేశించి భారత ప్రభుత్వ ఎర్పాటు చేసిస జాలం ప్రవేశద్వారమే '''భారత ప్రగతి ద్వారం''' <ref>[http://www.indg.in/india భారత ప్రగతి ద్వారం ]</ref> ఇది ఏప్రిల్ 2007 ఆరంభమైనా, జులై 4, 2008 న భారత రాష్ట్రపతి [[ప్రతిభా సింగ్ పాటిల్]] లాంఛన ప్రాయంగా ప్రారంభించింది. ఇది [[ఇంగ్లీషు]]తో పాటు, [[తెలుగు]], [[తమిళం]], [[హిందీ]], [[బెంగాలీ]], [[మరాఠీ]] మొదలైన భారతీయ భాషలలో వున్నది. దీనిని, [[సి-డాక్]], [[హైదరాబాద్]] నిర్వహిస్తున్నది.
భారత ప్రగతి ద్వారం <ref>[http://www.indg.in/india భారత ప్రగతి ద్వారం ]</ref> ఏప్రిల్ 2007 ఆరంభమైనా, జులై 4, 2008 న భారత రాష్ట్రపతి ప్రతిభా సింగ్ పాటిల్ లాంఛన ప్రాయంగా ప్రారంభించింది. ఇది [[ఇంగ్లీషు]]తో పాటు, [[తెలుగు]],[[తమిళం]], [[హిందీ]], [[బెంగాలీ]], [[మరాఠీ]] మొదలైన భారతీయ భాషలలో వున్నది. దీనిని, [[సి-డాక్]], హైద్రాబాద్ నిర్వహిస్తున్నది.
 
దీనిలో ప్రధాన విభాగాలు<br />
Line 11 ⟶ 10:
[[ఇ-పాలన]] <br />
 
సమాచార, సంచార సాంకేతిక రంగం, దానిని ఉపయోగించుకొనడానికి శిక్షణ, మరియు వాటికవసరమైన పుస్తకాలు కూడా దీని ద్వారాపొందవచ్చుద్వారా పొందవచ్చు . ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు<ref>[http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు] </ref> అనే పుస్తకాలు తెలుగులో తయారు చేసింది.
 
==బయటి లింకులు==
<references/>
 
[[వర్గం:తెలుగు అంతర్జాలము]]
"https://te.wikipedia.org/wiki/వికాస్_పీడియా" నుండి వెలికితీశారు