కృష్ణ ప్రేమ (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి ఇదే పేరుతో 1961లో వచ్చిన మరొక సినిమా '''కృష్ణ ప్రేమ'''
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
==బయటి లింకులు==
*[http://www.ghantasala.info/tfs/cdatae77a.html ఘంటసాల.ఇన్ఫోలో కృష్ణప్రేమ సినిమా సమాచారం]
 
==పాటలు==
#ఆపదనే బాపితివా నా ఆపదనే చూపు మాత్రమున - ?
#ఇదే ఆనందము హహహ ఇదే ఆనందము - ?
#ఊదుమా కృష్ణ మోహన మురళి - పి. శాంతకుమారి
#ఊగవే ఊగవే ఉయ్యాలా ఓహోహో ఉయ్యాల - పి. భానుమతి
#కేళీలోల కృష్ణగోపాలా ఈలీలానందము పొంద - టంగుటూరి సూర్యకుమారి
#గోకుల విహారి మురారి గోవర్దనధారి మురారి - టంగుటూరి సూర్యకుమారి
#గోపాల రాధామనోహరా మురళీధరా (బిట్) - పి. శాంతకుమారి
#చిల్కపల్కుల దానా కుల్కుతు నాతోను - అద్దంకి శ్రీరామమూర్తి, పి. భానుమతి బృందం
#జేజేలయ్యా గోపాలు కృష్ణ జేజేలయ్యా గోపాలు కొంచము తలపై - టంగుటూరి సూర్యకుమారి
#తీరని మగవారు క్షీరాబ్ది చిలికారు కాబట్టే - పి. భానుమతి, అద్దంకి శ్రీరామమూర్తి
#నవ్వులా పువ్వులా ఓ లతా ఇది నీ పువ్వులా వయసు తెచ్చిన - పి. భానుమతి
#నీ మహిమలెన్న తరమా నిఖిలలోక నాధా కృష్ణ - టంగుటూరి సూర్యకుమారి
#నీసరి దేవతలేరి ఏరి నటనసూత్రధారి - టంగుటూరి సూర్యకుమారి
#నేటితో నేటితో కైవసమైపోయే చరణదాసుగా - పి. శాంతకుమారి
#పాహిమాం దేవా పాహిపాహిమాం జగదేక రక్ష పాహిమాం - టంగుటూరి సూర్యకుమారి
#రారాదా ఆటలాడి పోరాదా కృష్ణ ఒక పాటైన పాడకూడదా - టంగుటూరి సూర్యకుమారి
#సర్వసర్వంసహహా చక్రసానం స్వాహా సకల భువనైక - గాలి వెంకటేశ్వర్లు