మరియమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
బైబిల్ కొత్త నిబంధనల ప్రవక్త [[ఏసు క్రీస్తు]] తల్లి మరియ.
==ఇస్లాం లో మరియమ్==
ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా "మరియమ్" ను ప్రశంసిస్తాడు.ఇస్లాం మతం మరియ(మర్యం)ని గొప్ప స్త్రీ మూర్తిగా పరిగణిస్తుంది. [[బైబిల్]] కొత్త నిబంధనల కంటే [[ఖురాన్]]లోనే [[మరియ]] మాత గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. "మరియమ్ ఉమ్ ఇసా" ఈసా తల్లి మరియమ్ అని ప్రస్తావించబడినది. ముస్లింలకు ఈమె చాలా పవిత్రురాలైన స్త్రీ అనే విశ్వాసం గలదు. కొందరు భావించునట్లు ఈమె ఇస్లామీయ ప్రవక్త గాదు.
*ఇమ్రాన్ వంశస్త్రీ "ప్రభూ నేను మగపిల్లవాడనుకుంటే ఆడపిల్లపుట్టింది.నేనీ పాపకు [[మర్యం]] అని పేరుపెట్టాను.ఈమెను ఈమె సంతానాన్ని [[షైతాన్]] బారిన పడకుండా నీ రక్షణలో ఉంచుతున్నాను" అంది.[[అల్లాహ్ ]] ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి చక్కగా పెంచి పోషించాడు.ఆమె సంరక్షకుడు జకరియ్యా ఆమె ప్రార్ధన గదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆహార పదార్ధాలు ఉండేవి.ఆ ఆహారం దేవుడే ప్రసాదించాడని ఆమె చెప్పేది.([[ఖురాన్]] 3:36,37)
ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా "మరియమ్" ను ప్రశంసిస్తాడు.
 
ఇస్లాం మతం మరియ(మర్యం)ని గొప్ప స్త్రీ మూర్తిగా పరిగణిస్తుంది. [[బైబిల్]] కొత్త నిబంధనల కంటే [[ఖురాన్]]లోనే [[మరియ]] మాత గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. "మరియమ్ ఉమ్ ఇసా" ఈసా తల్లి మరియమ్ అని ప్రస్తావించబడినది. ముస్లింలకు ఈమె చాలా పవిత్రురాలైన స్త్రీ అనే విశ్వాసం గలదు. కొందరు భావించునట్లు ఈమె ఇస్లామీయ ప్రవక్త గాదు.
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/మరియమ్" నుండి వెలికితీశారు