"సిగరెట్" కూర్పుల మధ్య తేడాలు

1,109 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:담배)
మార్కెట్‌లో లభించే సిగరెట్లలో చూడడానికి కనిపించేవి - పుగాకు బ్లెండ్, చుట్టే [[సిగరెట్ పేపర్]], ఆ పేపరును అతికించే [[:en:Polyvinyl acetate| పాలివినైల్ అసిటేట్ (PVA) జిగురు]], మరియు చాలావాటిలో [[:en:cellulose acetate|సెల్లులోజ్ అసిటేట్]] ఆధారంగా తయారైన [[ఫిల్టర్]].<ref>Clean Virginia Waterways, [http://www.longwood.edu/cleanva/cigbuttfilters.htm Cigarette Butt Litter - Cigarette Filters], [[:en:Longwood University|]], Retrieved [[:en:October 31|]] [[2006]]</ref>. అయితే సిగరెట్టులో వాడే పుగాకు బ్లెండుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని కంపెనీల బ్లెండులలో 100పైగా పదార్ధాలు ఉండవచ్చును.<ref>Philip Morris USA, [http://www.philipmorrisusa.com/en/product_facts/ingredients/ingredients_in_cigarettes/tobacco_ingredients.asp Product Information -Cigarette ingredients], Retrieved [[March 5]] [[2007]]</ref>
 
==రోజుకో సిగరేట్‌ తాగినా గుండెకు పోటే==
రోజుకొక సిగరెట్టే కాలుస్తున్నా రక్తనాళాలకు హాని చేస్తుందని తేలింది. ఒక్క సిగరెట్‌ తాగినా, అది రక్తనాళాలను గట్టి పడేలా చేసి గుండె జబ్బులకు గురి చేస్తుంది.రక్తనాళాలు గట్టిపడడం వలన గుండె జబ్బులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగ తాగే వారికన్నా, పొగాకును నమిలే వారిలో రక్తనాళాల గట్టిదనం తక్కువగా ఉన్నా, మొత్తానికి పొగాకు అలవాటు లేని వారికంటే ఎక్కువేనని తేలింది.(ఆంధ్రజ్యోతి 28.10.2009)
== ఇవి కూడా చూడండి ==
* [[పొగాకు]]
8,752

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/464011" నుండి వెలికితీశారు