రైతుబిడ్డ (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
సినిమాలు ప్రజలమీద ఒత్తిడి తీసుకురాగలవన్న నమ్మకం మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలతోనే ఆరంభమైంది. ఎంత సంచలనం రేపగలిగినా అనేక అవాంతరాలవల్ల "[[మాలపిల్ల]]" లాగా ఆర్ధికవిజయం సాధించలేకపోయింది. నిషేధాలు, కోర్టులు, బెదిరింపులు, ఆర్ధికనష్టంవంటివన్నీ రావటంతో ఎంత సాంఘిక చైతన్యంగల మనిషయినా రామబ్రహంగారు మరల అలాంటి ప్రయత్నం చెయ్యలేక పోయారు.
[[బొమ్మ:Raitu Bidda Still.JPG]]
 
==పాటలు==
#నిద్ర మేలుకోర తమ్ముడా గాఢనిద్ర - పి.సూరిబాబు
#మంగళమమ్మా మా పూజలు గైకొనుమమ్మా - బృందం
#రైతు పైన అనురాగము చూపని - పి.సూరిబాబు
#వాయించుమా మురళి వాయించు కృష్ణా - (గాయిని పేరు తెలియదు)
#కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీరు కార్చును - పి. సూరిబాబు
#రావోయి వనమాలి బిరబిర రావోయి - టంగుటూరి సూర్యకుమారి
#సై సై ఇదేనా భారతీ నీ పేరే (బుర్రకధ) - పి. సూరిబాబు బృందం
#సుక్షేత్రములు దయాసూనులై పీడించు (పద్యం) - పి.సూరిబాబు
#రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల - పి.సూరిబాబు బృందం
#దశావతారములు (వీధి నాటకము ) - బృందం