ఇటుక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
సాదారణంగా పూర్వము ఇటుకలు ఎక్కువగా మట్టితో చేసి వాటినే గృహనిర్మాణాలకు వాడుతుండేవారు. వీటిని పచ్చి ఇటుకలు అనేవారు. వీటి తయారీకి నాలుగు పలకలుగా చెక్కతో చేయబడిన అచ్చులలో మట్టిని నింపి, దానిని ఎండలో శుభ్రపరచబడిన నేలపై బోర్లించేవారు. అలా బోర్లించిన మట్టిముద్ద ఆదే ఆకారంలో గట్టి పడి పోతుంది. తరువాత అవే ఇటుకలను కాల్చడం ద్వారా మరింత గట్టిదనం వస్తుందని తెలిసింది. అప్పటి నుండి ఇటుకలను కాల్చి వాడటం మొదలెట్టారు.
===ఇటుక బట్టీలు===
[[Image:Brick_likn_india.JPG|200px|right|thumb| ఇటుక బట్టి,[[తమిళనాడు]], [[భారతదేశం]]]]
కొన్ని వేల ఇటుకలను ఒక చోట పెద్ద గుట్టగా, లేదా [[పిరమిడ్]] లా మధ్య కాళీలను వదులుతూ పేర్చి వాటి మద్య [[వూక]] లేదా [[ధాన్యం]] పొల్లు మరియు [[నేలబొగ్గు]] పోసి వాటిని కాల్చేవారు. ఈ గుట్టలను ఇటుక బట్టీలు అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ఇటుక" నుండి వెలికితీశారు