దెయ్యం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
==కథ==
ఇది ఒక హారర్ సినిమా. కథ విషయానికి వస్తే Jజె. Dడి. చక్రవర్తి,,మహేశ్వరి ప్రేమికులు.,మహేశ్వరి తన అక్కా, బావ లతో కలిసి ఉంటూ ఉంటుంది. ఓ రోజు వారు ఇల్లు shiftబదిలి అవుతారు. ఆ ఇల్లు ఎక్కడో సిటీకు దూరంగా ఉండే బంగళా. కాని అది ఒకప్పుడు శ్మశానం ఉన్న ప్రదేశం అని, ఆ బంగ్లా దెయ్యలకు, భూతాలకు నెలవైందని వారికి తెలియదు. అప్పుడప్పుడు వారికి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవతూఎదురవతు ఉంటాయి. హటాత్తుగాహఠాత్తుగా ఓ రోజు వారి 5 ఏండ్ల కొడుకు చనిపోతాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలొ ఒక్కొక్కరు మృత్యువాత పడి అందరు చనిపొతారుచనిపోతారు.
"https://te.wikipedia.org/wiki/దెయ్యం_(సినిమా)" నుండి వెలికితీశారు