ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
2004 ఎన్నికలలో [[మెదక్ లోకసభ నియోజకవర్గం]] నుండి తెరాస పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యాడు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
 
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి [[మాయావతి]] ఆధ్వర్యములోని [[బహుజన సమాజ్ పార్టీ]]లో చేరాడు.<ref> {{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిఅనంతరంతరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినాడు.చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
ఆలె నరేంద్ర [[1946]], [[ఆగష్టు 21]]న [[హైదరాబాదు]]లో పుష్పవతి, రామలింగం దంపతులకు జన్మించాడు<ref> {{ఇంగ్లీష్}} {{cite web | url= http://india.gov.in/govt/loksabhampbiodata.php | title=నరేంద్ర బయోడేటా|publisher=భారత ప్రభుత్వము|date= ఏప్రిల్ 24, 2008}}</ref>.
పంక్తి 36:
ప్రారంభం నుంచి [[రాష్ట్రీయ స్వయం సేవక్]] సభ్యుడైన నరేంద్ర [[1983]] నుంచి [[1994]] మధ్యకాలంలో [[భాజపా]] తరఫున [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు [[హిమాయత్‌నగర్]] నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనాడు. [[1978]]లో [[ఖైరతాబాదు]] నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలోకేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయాడు<ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| title=రాజకీయాలు|publisher=తెలంగాణా.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>. [[1980]]లో హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినాడు. [[1983]]లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పి.ఉపేంద్ర పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టినాడు. [[1985]]లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందినాడు. [[1992]]లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలొ అడుగుపెట్టినాడు. [[1994]]లో [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన కృష్ణయాదవ్ పై ఓడిపోయాడు.[[1999]]లో [[భారతీయ జనతా పార్టీ ]] తరఫున లోకసభకు [[కాంగ్రెస్]] పార్టీకి చెందిన బాగారెడ్డిపై విజయం సాధించి తొలిసారి లోకసభ సభ్యుడైనాడు. [[2003]] వరకు భాజపా లో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నాడు. ప్రత్యేక [[తెలంగాణా]] వాదంతో కె.చంద్ర శేఖర్ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించాడు. [[2004]]లో మళ్ళీ మెదక్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరఫున పోటీ చేసి భాజపాకు చెందిన పి.రామచంద్రారెడ్డిపై 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోకసభలో అడుగుపెట్టడమే కాకుండా [[మే 23]]న కేంద్రంలో [[మన్మోహన్ సింగ్]] నేతృత్వం లోని యుపిఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందినాడు.
 
నకిలీ వీసా కేసులో చిక్కుకొని [[ఏప్రిల్]] [[2007]]లో తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి బహిష్కృతుడై <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.rediff.com/news/2007/apr/26ap.htm| title=వార్తలు |publisher=రెడిఫ్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించాడు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో [[2008]] [[జనవరి 8]]న [[హైదరాబాదు]]లో [[మాయావతి]] సమక్షంలో [[బహుజన సమాజ్ పార్టీ]]లో చేరినాడు. <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు