మంగళగిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
==లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం==
ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని [[పానకాల స్వామి]] అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.
==ప్రముఖులు==
 
*[[బొడ్డు గోపాలం]] సినీ సంగీత దర్శకుడు
 
*[[రేఖా కృష్ణార్జునరావు]] [[బౌద్ద సంఘం]] అద్యక్షుడు
రేఖా కృష్ణార్జునరావు అద్వర్యంలో బౌద్ద సంఘం సేవాకార్యక్రమాలు చేస్తోంది.
 
==ప్రముఖుల సందర్శనలు==
"https://te.wikipedia.org/wiki/మంగళగిరి" నుండి వెలికితీశారు