"బిపిన్ చంద్ర పాల్" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: bn:বিপিনচন্দ্র পাল; cosmetic changes
(వ్యాసం మొదలెట్టా)
 
చి (యంత్రము కలుపుతున్నది: bn:বিপিনচন্দ্র পাল; cosmetic changes)
|placeofbirth=హబీజ్‌గంజ్ జిల్లా, (నేటి [[బంగ్లాదేశ్]] లో భాగం)
|placeofdeath=
|image=[[Imageఫైలు:Bipin-Chandra-Pal.jpg|200px]]
|caption=
|movement=[[భారత స్వాతంత్ర్యోద్యమము]]
}}
 
'''బిపిన్ చంద్ర పాల్''' ([[నవంబర్ 7]], [[1858]]–[[మే 20]] [[1932]]) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు లాల్ బాల్ పాల్ త్రయంలో మూడవ వాడు. 1905లో [[భారత_స్వాతంత్ర్యోద్యమముభారత స్వాతంత్ర్యోద్యమము#బెంగాల్ విభజన|బెంగాల్ విభజన]]కు వ్యతిరేకంగా పోరాడాడు. జాతీయోద్యమ పత్రిక ''బందే మాతరం''ను మొదలెట్టాడు. ఆ పత్రికలో [[అరబిందో]] వ్రాసిన వ్యాసానికి సంబంధించిన కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందున ఆరు మాసాలు జైలు శిక్ష అనుభవించాడు. తెలుగువారితో సహా ఎందరో భారతీయులను స్వాతంత్ర్య సమరమందు ఉత్తేజితులను చేసాడు. ఆ పై [[గాంధీ]] సారథ్యాన్ని, ఆయన సిద్ధాంతాలను, ముఖ్యంగా ఖిలాఫత్ వంటి పోరాటాలలో ఆధ్యాత్మికత, మతము, స్వాతంత్ర్య పోరాటములకు లంకె పెట్టడాన్ని వ్యతిరేకించాడు. [[బ్రహ్మ సమాజం]]లో సభ్యుడైన పాల్ ఒక వితంతువును వివాహమాడాడు.
 
== బయటి లంకెలు ==
* [http://banglapedia.search.com.bd/HT/P_0035.htm ఒక జీవితచరిత్ర], బంగ్లాపీడియా
 
[[వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు]]
 
[[de:Bipin Chandra Pal]]
[[en:Bipin Chandra Pal]]
[[hi:विपिनचंद्र पाल ]]
[[bn:বিপিনচন্দ্র পাল]]
[[de:Bipin Chandra Pal]]
[[mr:बिपिनचंद्र पाल]]
20,406

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/464780" నుండి వెలికితీశారు