బిహూ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

761 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (robot Adding: as:বিহু, bpy:বিহু)
దిద్దుబాటు సారాంశం లేదు
[[బొమ్మ:Bihu dancer with a horn.jpg|thumb|Bihu"పెపా" dancerతో withబిహూ a hornనర్తకుడు]]
'''బిహూ నృత్యం''' (Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల [[అస్సాం]] రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు,ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అణుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు [[అస్సమీ]] కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన్ శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.
 
'''బొహాగ్ బిహు'''([[వసంత ఋతువు]]లో వచ్చే బిహు)సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, '''హుసొరీ''' (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరవాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది '''హుసోరీ''' కి నమస్కారం చేసి దక్షిన ఇస్తారు, దక్షిణలో ఒక [[గమొసా]], [[పచ్చి వక్క]], [[తమలపాకు]], మరియు [[రూపాయి|డబ్బులు]] ఉంటాయి.
 
==బిహూ లో ఉపయోగించే వాద్యాలు==
 
* ఢోల్ (డోలు)
* తాల్
* పెపా(ఎద్దు కొమ్ముతో చెయబడే ఒక వాద్యం)
* టొకా (వెదురు ని మధ్యకి చీల్చి ఒక వైపు అతికి ఉండేట్టుగా చేసి చిడతలులాగా వాయించే వాద్యం)
* బాహి (వేణువు)
* హుతులి (చిన్న వాద్యం)
* గొగొనా (పళ్ళతో పట్టుకుని పక్కలను చేతులతో వాయించే చిన్న వాద్యం)
 
[[వర్గం:నృత్యం]]
746

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/464798" నుండి వెలికితీశారు