బిహూ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Bihu dancer with a horn.jpg|thumb|"పెపా" తో బిహూ నర్తకుడు]]
'''బిహూ నృత్యం''' (Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల [[అస్సాం]] రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు,ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అణుగుణంగాఅనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు [[అస్సమీఅస్సాం|అస్సామీ]] కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన్జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.
 
'''బొహాగ్ బిహు'''([[వసంత ఋతువు]]లో వచ్చే బిహు)సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, '''హుసొరీ''' (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరవాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది '''హుసోరీ''' కి నమస్కారం చేసి దక్షిన ఇస్తారు, దక్షిణలో ఒక [[గమొసా]], [[పచ్చి వక్క]], [[తమలపాకు]], మరియు [[రూపాయి|డబ్బులు]] ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/బిహూ_నృత్యం" నుండి వెలికితీశారు