వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
: మీ అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తాను. —[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 15:01, 1 నవంబర్ 2009 (UTC)
: మనకు వ్యవహారికంలో (వార్తాపత్రికల్లో) భాషలో సామాజిక స్థాయిని బట్టి కూడా ఏకవచన, బహువచన ప్రయోగాలు కనిపిస్తాయి. ఉదాహరణ మీరన్నట్టు పి.వీ.నరసింహారావు గారు అని ప్రయోగిస్తారు. అంతెందుకు, మామూలు చిన్నచితకా అధికారులకు కూడా గారు అని ప్రయోగిస్తారు. కానీ ఏ కూలీ"వాడి" (చూశారా అప్పుడే ఎంతతేడా ధ్వనిస్తుందో) గురించో, కార్మికుని గురించో అయితే ఏకవచనం చక్కా ప్రయోగించేస్తాం. అంటే వ్రాసేవారి దృష్టిలో ఆ ఏదుటి వ్యక్తి ఎంతస్థాయో దాన్నిబట్టి ఏకవచన, బహువచన ప్రయోగాలు సంభవిస్తాయి. కాబట్టి బహువచన ప్రయోగం చాలా కష్టం. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 02:35, 2 నవంబర్ 2009 (UTC)
::ప్రదీప్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంగ్లీషు వికీతో కొన్ని విషయాలలో మనం విభేధిస్తే తప్పుకాదు తప్పులేదు. తెలుగు సంస్కృతిలో పెద్దవారిని, స్త్రీలను, విద్యావేత్తలను, గురువులను ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఇతరులను అందరినీ ఏకవచనంతో సంబోధించడం నా ఉద్దేశంలో, మరియు విజ్ఞానుల అభిప్రాయంలో అగౌరవ పరచడమే అని భావిస్తారు. వీరందరినీ బహువచనంలో సంబోధించడం సమంజసం అని, అంతకు ముందు జరిగిన చర్చను పునఃపరిశీలించి అభిప్రాయాన్ని మార్చితే బాగుంటుందని నా గాఢ విశ్వాసం[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 04:20, 2 నవంబర్ 2009 (UTC)
Return to the project page "ఏకవచన ప్రయోగం".