అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gu:ઇન્ટરનેટ
పంక్తి 8:
ఇంటర్నెట్ అనే ఇంగ్లీషు పదాన్ని అదే విధంగా తెలుగులో వాడుతున్నారు. కొంతమంది ఉత్సాహవంతులు తెలుగు పదాలను ప్రతిపాదించి వాడుతున్నారు. అలాంటి పదాల్లో ఒక పదం అంతర్జాలం {{fact}}.
ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు(రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపు లో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడ చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు. ఈ అంతర్జాలాన్నే ఇంగ్లీషులో Internet(ఇంటర్నెట్) అంటారు.
==తెలుగులోనూ [[డొమైన్‌]] పేరు==
ఇక నుంచి తెలుగులోనూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ 'ద ఇంటర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఆసియాన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌'(ఐసీఏఎన్‌ఎన్‌) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ బాషలనూ అనుమతించింది.(ఈనాడు3.11.2009)
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలం" నుండి వెలికితీశారు