"వాడుకరి చర్చ:Rajasekhar1961" కూర్పుల మధ్య తేడాలు

already done, thanks
(→‎రామ్ నారయణ్: కొత్త విభాగం)
(already done, thanks)
సీత రాముడికి ఏమవుతుంది మొలక వ్యాసాన్ని తొలగించారు. ఇది ఆరుద్ర గారి విమర్శనాత్మక రచన. దీనిని తొలగించడం భావ్యం కాదని ఆ అభిప్రాయం. మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం ఆలోచించండి.Rajasekhar1961 06:19, 5 అక్టోబర్ 2009 (UTC)
:మంచి విమర్శలు సాహిత్యంలో అవసరం దీనిని నేనూ అంగీకరిస్తాను. కాని వ్యాసాన్ని మొదలెట్టినవారు కేవలం ఇక్కడితో అగిపోయేవారు కాదు కనుక తొలగించాను. ఒకసారి సందిస్తే మరిన్ని పిచ్చి వ్యాసాలు ఆయన రాసే అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలాంటి వాటిని గురించి మీకు తెలిస్తే మీరు మొదలెట్టండి. విస్తరిద్దాం. నేనూ ఒక చెయ్యి వేస్తాను. [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్.బి.కె.]] 06:50, 5 అక్టోబర్ 2009 (UTC)
 
== రామ్ నారయణ్ ==
 
Hi Rajasekhar1961! I'm trying to find someone who can help me start an article about [[:w:en:Ram Narayan|Ram Narayan]] / రామ్ నారయణ్ on the Telugu Wikipedia. Perhaps you want to help and translate the introduction? Thank you! Regards [[వాడుకరి:Hekerui|Hekerui]] 14:07, 3 నవంబర్ 2009 (UTC)
50

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/465204" నుండి వెలికితీశారు