తపస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''తపస్సు''' (Tapas) అనగా మనస్సును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేయు ధ్యానం. హిందూ పురాణాలలో ఎందరో [[ఋషులు]] తపస్సు చేసి దైవ సాక్షాత్కారాన్ని పొంది ధన్యులయ్యారు. ఇది [[యోగా]]భ్యాసం కి సన్నిహితంగా ఉంటుంది.
 
==కొన్ని ఉదాహరణలు==
* [[భగీరధుడు]] దీర్ఘకాలం తపస్సు చేసి భూమి మీదకు గంగానదిని తెప్పించి పితృరుణం తీర్చుకున్నాడు.
 
[[వర్గం:ఆధ్యాత్మికం]]
"https://te.wikipedia.org/wiki/తపస్సు" నుండి వెలికితీశారు