గౌతముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== వ్యక్తిగత జీవితం==
 
ఈయన భార్య పేరు [[అహల్య]] ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం, బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు [[కామధేనువు]] చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు. మిథిలా నగరానికి రాజుయైన [[జనకుడు|జనకుడి]] కొలువులో ప్రధాన ఆచార్యుడైన [[శతానంద మహర్షి]] ఈయన పుత్రుడు. గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వములో ప్రస్తావించబడింది. నారదపురాణం లో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకధాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు. భరధ్వాజుడు, ఈయన అంగీరస మూలానికి చెందిన వారే.
 
==పురాణం==
"https://te.wikipedia.org/wiki/గౌతముడు" నుండి వెలికితీశారు