68
edits
Sureshkadiri (చర్చ | రచనలు) |
Sureshkadiri (చర్చ | రచనలు) |

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.

'''ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే''' '''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''
'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''

▲ఓం శాంతిః శాంతిః శాంతిః

దేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
ఇక ఉపనిషత్తు మొదటిశ్లోకం:

౧. '''ఓం ఈశా వాస్య మిద్గం సర్వం యత్కించ జగత్యాం జగత్'''

'''తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం'''

అర్థం:
కూడా ఆశించకూడదు.

రెండవ శ్లోకము:

౨. '''కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ం సమాః'''

'''ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే'''

అర్థం:
'''ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు జీవించాలని ఆశించు. నీలాంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు. కర్తవ్యాలు నిన్ను అంటవు.'''

వివరణ: లోకములో జీవించాలంటే పని చేసి తీరాలి.ఆ పని ఫలితం మంచైనా,చెడైనా కావచ్చు. ఆ ఫలితానికి మనము దాసులము. అంటే ఖచ్చితముగా ఫలితం ఉంటుంది. మరి ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మూడవ శ్లోకం:
౩.'''అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః'''
'''తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః'''
అర్థం: '''రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.'''
వివరణ:

edits