"ఈశావాస్యోపనిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు

ఈశావాస్య ఉపనిషత్తు క్రింది శాంతి మంత్రముతో ప్రారంభము అవుతుంది.

'''ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే'''
'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''

'''ఓం శాంతిః శాంతిః శాంతిః'''

దేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

మూడవ శ్లోకం:
౩.'''అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః'''

'''తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః'''
అర్థం: '''రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.'''

నాల్గవ శ్లోకం:
౪.'''అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్'''

'''తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి'''

అర్థం: '''ఆత్మ కదలలేనిది,ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్తూనే అది స్థిరముగా ఉంటుంది. కదిలే వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండటం వలన ప్రాణం అన్నిటితో పనిచేయిస్తుంది.'''

వివరణ: ఈ శ్లోకం లో ఎన్నో పరస్పర వ్యతిరేక అంశాలు ఉన్నాయి. చలిస్తుంది అనీ చలనం లేనిదనీ, స్థిరము అనీ అన్నిటికన్నా వేగవంతం అనీ వ్యతిరేకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కదలాలన్నా, పనిచేయాలన్నా ఒక స్థలం ఉండాలి. విశ్వమంతా ఆత్మ ఒకటే ఉన్నప్పుడు రెండవది లేనప్పుడు ఆత్మ ఎక్కడకు కదలగలదు? అందుకే ఆత్మ చలనం లేనిది అన్నారు.

ఐదవ శ్లోకం:
౫.'''తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే'''

'''తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః'''

అర్థం: '''అది చలిస్తుంది మరియు చలించదు. దూరంగా ఉంటుంది మరియు చాలా దగ్గరగా ఉంటుంది. అది అన్నిటి లోపలా మరియు బయట కూడా ఉంటుంది'''.

ఆరవ శ్లోకం:
౬.'''యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి'''
'''సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే'''

సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే'''

అర్థం: '''ఎవరైతే ఆని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తాడో అతడు ఎవరినీ ద్వేషించడు'''.

ఏడవ శ్లోకం:
౭.'''యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః'''
'''తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః'''
అర్థం: '''ఆత్మే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి?'''

వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి.
తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః'''

అర్థం: '''ఆత్మే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి?'''
వివరణ: పై 6,7 శ్లోకాలు ఆత్మను సాక్షాత్కరించుకొన్నవాడి లేక ఆత్మానుభూతి పొందిన వాడి గురించి చెబుతున్నాయి.
మనకు ఇష్టం లేనిదాన్ని మనం ద్వేషిస్తాం. విపరీత ఆకర్షణ వలన మనకు ఒక వస్తువుపై మోహం కలుగుతుంది. మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు మనకు బాధ కలుగుతుంది.
కాని ఆత్మానుభూతి పొందిన వ్యక్తి విశ్వాన్ని అంతటినీ ఆత్మస్వరూపంగా లేక భగవంతుడిగా చూస్తాడు. అలాంటప్పుడు అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసు పోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే ఉంటుంది. అందువలన బాధ గాని, ఆకర్షణ లేక మోహం కాని, ద్వేషం కాని ఎలా ఉంటాయి. ఇవన్నీ ఆత్మానుభూతి పొందిన వాడి లక్షణాలు.

ఎనిమిదవ శ్లోకం:
౮.'''స పర్యాగాచ్చుక్ర మకాయవ్రణమస్నావిరగ్‌ం శుద్ధమపాపవిద్ధం'''

'''కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః'''

అర్థం:

తొమ్మిదవ శ్లోకం:
౯.'''అంధం తమః ప్రవిశన్తి యేవిద్యాముపాసతే'''

'''తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ంరతాః'''

అర్థం:

పదవ శ్లోకం:
౧౦.'''అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా'''

'''ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే'''

అర్థం:

పదకొండవ శ్లోకం:
౧౧.'''విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్‌ం సహ'''

'''అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతశ్నుతే'''

అర్థం:

పన్నెండవ శ్లోకం:
౧౨.'''అంధం తమః ప్రవిశన్తి యే సంభూతిముపాసతే'''

'''తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్‌ం రతాః'''

అర్థం:
'''దేవుడిని నిరాకారము గా పూజించేవారు కటిక చీకటిలోనూ, ఆకారం ఉన్నవాడిగా పూజించేవాడు ఇంకా ఘోరచీకటిలోనూ మునిగిపోతారు'''.

పదమూడవ శ్లోకం:
౧౩.'''అన్యదేవాహుః సంభవాదన్యదాహురసమ్భవాత్'''

'''ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే'''

అర్థం:

పదునాల్గవ శ్లోకం:
౧౪.'''సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్‌ం సహ'''

'''వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే'''

అర్థం:

పదహైదవ శ్లోకం:
౧౫. '''హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం'''

'''తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే'''

అర్థం: '''సత్యం యొక్క ముఖం బంగారు తెరతో కప్పబడి ఉంది. ఓ సూర్యదేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్ని దర్శించడానికి తెరను తొలగించు.'''

పదహారవ శ్లోకం:
౧౬. '''పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ'''

'''తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి'''

'''యో సావసౌ పురుషః సోహమస్మి'''

అర్థం:'''సకల జీవరాసులను పోషించి కాపాడేవాడవు, ఒంటరిగా పయనించేవాడవు. అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ తేజస్సును కుదించుకో. కళ్యాణకరమైన నీ స్వరూపాన్ని నీ అనుగ్రహం తో నేను చూస్తున్నాను. ఆ సూర్యునిలో ఉన్నది "నేనే".'''

పదిహేడవ శ్లోకం:
౧౭. '''వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరం'''

'''ఓం(3) క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర'''

అర్థం:'''ఈ శరీరం కాలి బూడిద అయిపోతుంది.ఈ శరీరప్రాణం మరణంలేని ప్రాణంతో కలిసిపోతుంది. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయి,విచారణ చేయి.'''

పద్దెనిమిదవ శ్లోకం:
౧౮. '''అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్'''

'''యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ'''

అర్థం:'''ఓ అగ్నిదేవా! మేము చేసిన అన్ని పనులూ నీకు తెలుసు. ప్రారబ్ధకర్మలను అనుభవించడానికి మమ్మల్ని అనుభవమార్గంలో తీసుకెళ్ళు. మా ఘోరమైన తప్పుల నుండి మమ్మల్ని విముక్తున్ని చేయి. నీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం.'''వివరణ: అనుభవమార్గం అంటే "ఇంతవరకు చేసిన పనుల ఫలితాలను మాత్రం అనుభవించేటట్లు చేసి, క్రొత్తపనులతో అంటే చేయబోయేపనుల ఫలితం మాకు అంటకుండా చేయి" అని అర్థం. అంటే చేయబోయే పనులు నిష్కామంగా చేసేట్టు చేయి అని అర్థం.
శాంతి మంత్రం:

'''ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే'''

'''పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే'''

ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు. ఇది(ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

़~~़సురేష్ కదిరి[[వాడుకరి:Sureshkadiri|Sureshkadiri]] 11:23, 4 నవంబర్ 2009 (UTC)
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/465380" నుండి వెలికితీశారు