పలుపులవీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Papulaveedu sivalayam.JPG|right|thumb|పాపులవీడు శివాలయం]]
[[ఫైలు:Papulaveedu sivalingam.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని లింగం]]
[[ఫైలు:Papulaveedu koneru.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని కోనేరు]]
[[ప్రకాశం]] జిల్లా [[గిద్దలూరు]] మండలం బురుజుపల్లె గ్రామానికి కొద్ది దూరంలో అడవిప్రాంతం వుంది. అక్కడ చరిత్రకు అందని కాలంలో [[నల్లమల]] అడవిలో ఉలింద చెట్టు క్రింద శివలింగం వుండేది. దానిని ఆటవికులు, సాధువులు వెళ్ళి పూజించేవారు. కాశీ పట్టణాన్ని బ్రుగువ రాజు పాలించేవాడు. ఆయనకు సంతానం లేక కాశీ విశ్వేశ్వరుని గురించి ధ్యానించి పూజించడంతో పురుష సంతానం కలిగింది. అతని ముఖముకు వికృతమైన మాంసపు కండలు వేలాడుతూ జన్మించాడు.
 
ఆ కుమారున్ని ఛూసి రాజు మిక్కిలి ఛింత్తంఛి దిగులుతొ పరుండి నిద్రింఛు ఛుండగా ఒకనాటి రాత్ర్హి కళలొ కాల బేరవుదు కనిపింఛి మీకుమారున్ని దసిణా పదమున పుణ్య త్తిర్ధములులలొ స్నానమాడింఛిన ఆ మాంసపు కండలు ఊడి పొవునని త్తెలిపెను. దానిత్థొ రాజు శ్రిశెలశెత్త్రములు దరిసింఛి ఛివరకు పెన త్తెలిపిన ఛొటుకు వఛి ఆ శివలింగమును పూజింఛి ప్రక్కనె ఉన్న నీటి పడియలొ కుమారున్ని స్న్నానం ఛెయంఛదు.వెంట్టనీ ఆపీల్లవానికి ముఖానికి వున్న మాంసపు ఖండలు వూడిపొయాయి. అందుఛెత పలుపు ఆకారం నున్న మాంసపు ఖండములు ఊడి పొయినఛొటు కావున దానికి పలుపులవీదు అని నామకరణం ఛెసి ఆ శివలింగమునకు గుడి కటింఛి బ్రుగువ రాజు వెళను. అప్పటి నుండి ఆ దీవాలయమునకు పలుపులవీదు బీరవీశ్వరుడు అని పిలిఛెడివారు. 1214 సంవత్తరమున సరెయ్న ఆనందనామ సంవతరమున మనుమ సిద్దిమహారాజు సామంతుడెన రాయదీవ మహారాజు ఈఆలయాన్ని పునరుద్దరింఛి ఆలయానికి కొదీపాటీ బూవసతి కల్పింఛెనారు. ఈవిశమం తెలుపు శాసనం అఛట కలదు.కొత్తకొట అను గ్రామమును పాలింఛిన నరసింహారెడి ఇచ్ఛట కొనెటిని త్రవీంఛినారని జనులు ప్రఛారం.
 
 
==చిత్రమాలిక==
[[ఫైలు:Papulaveedu sivalingam.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని లింగం]]
[[ఫైలు:Papulaveedu koneru.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని కోనేరు]]
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/పలుపులవీడు" నుండి వెలికితీశారు