"చర్చ:మొదటి పేజీ" కూర్పుల మధ్య తేడాలు

నాది ఒక విన్నపం మన తెలుగు వికిపిడియా మొదటి పేజీలో కొంచం ఖాళీగా ఉన్న పేజీలో ఏదేనా పెట్టగలరు.--[[వాడుకరి:జయంత్ కుమార్|జయంత్ కుమార్]] 06:07, 4 నవంబర్ 2009 (UTC)
:ఈవారం వ్యాసం పెద్దగా ఉన్నందున పొడవు ఎక్కువై ఎడమ వైపు కిందిబాగాన ఖాళీ ఏర్పడింది, ఈ ఖాళీ వచ్చే వారంలో సర్దుబాటు కావచ్చు. ఇప్పుడు ఆ ఖాళీ స్థానంలో ఏదైన పెడితే వచ్చే తదుపరి వారాలలో కుడివైపు ఖాళీ ఏర్పడుతుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 19:40, 4 నవంబర్ 2009 (UTC)
::సాధారణంగా చరిత్రలో ఈరోజు, ఉపశీర్షికలో అన్ని విషయాలు ఉండవు, అందుకే ఇప్పుడు ఎడమవైపు అంత ఖాళీ ఏర్పడింది. ఈ మధ్య వాటిలో సమాచారం బాగా పెరిగిపోయినట్లుంది. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 06:09, 5 నవంబర్ 2009 (UTC)
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/465520" నుండి వెలికితీశారు