మార్క్ ట్వేయిన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్''' (నవంబర్ 30, 1835 - ఏప్రిల్ 21, 1910), తన కల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్''' (నవంబర్ 30, 1835 - ఏప్రిల్ 21, 1910), తన కలం పేరైన 'మార్క్ ట్వేయిన్' గా ప్రసిద్దికెక్కిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. హకల్ బెరి ఫిన్ నవల ఈయనలోని మానవతావాదిని లోకానికి పరిచయం చేస్తుంది. ఈయన ఇతర నవలలు - టాంమ్ సాయర్, విచిత్ర వ్యక్తి, రాజు పేద ఇత్యాదులు. [[విలియం ఫాక్నర్]] చే ట్వేయిన్ అమెరికన్ సాహిత్యానికి తండ్రి వంటివాడని కీర్తించబడ్డాడు. [[200px-Mark_Twain,_Brady-Handy_photo_portrait,_Feb_7,_1871,_cropped.jpg‎]]
"https://te.wikipedia.org/wiki/మార్క్_ట్వేయిన్" నుండి వెలికితీశారు