పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: pt:Palasa-Kasibugga; cosmetic changes
పంక్తి 2:
'''పలాస''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
== మండలంలోని పట్టణాలు ==
* [[పలాస|పలాస-కాశీబుగ్గ]]
 
== పలాస-కాశీబుగ్గ పట్టణము (మున్సిపాలిటీ) ==
ఈ పలాస పది సంవత్సరముల కిందట ఒక పెద్ద గ్రామము. [[జీడి]] పరిశ్రమ ఇక్కడ బాగా వృద్దిచెంది, జనాభా పెరగడమువలన పట్న వాతావరణము నెలకొని ఉంటుంది. 1995 వరకూ ఇది గ్రామ పంచాయతీగా పరిగణించబడేది. తరువాత దీన్ని [[1996]] [[నవంబరు 22]] న నగరపంచాయతీగా ఏర్పాటు చేసారు. ఆదాయ వనరులు పెరగడం వలన, జనాభా పెరుగుదలను దృష్ఠిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో [[పురపాలక సంఘము|మున్సిపాలిటీ]] గా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21 వార్డులుండేవి. ఇప్పుడు 25 వార్డులు అయ్యాయి.
 
2007 నవంబర్ నాటికి: [[టెక్కలి]] నియోజకవర్గములో 14 వార్డులు, [[సోంపేట]] నియోజకవర్గములో 11 వార్డులు ఉన్నాయి.
* ప్రధాన పరిశ్రమ: జీడి పరిశ్రమ సుమారు. 160 ప్రోసెసింగు కేంద్రాలు ఉన్నాయి. సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తోంది.
* జనాభా: 59,899 (2001 జనగణన ప్రకారం 49,899)
* వార్డులు: 25
* పోలింగు బూతులు: 38
* వోటర్లు: 33,277
** పురుషులు: 16229
** స్రీలు: 17.048 .
 
 
[[బొమ్మఫైలు:PalasaMuncipalityCounselors.jpg|250px|right]]
{| class="wikitable"
|+2వ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు, తేదీ: [[2007]] [[డిసెంబర్ 4]]
పంక్తి 66:
== డేకురు కొండ యాత్ర ==
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపములోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయము, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.
[[బొమ్మఫైలు:Dekuru-Konda-Palasa.jpg|550px]]
 
== మండలంలోని గ్రామాలు ==
{| class="wikitable"
|-
పంక్తి 130:
 
== మూలాలు ==
* అర్.డి.ఓ - ఆఫీసు, టెక్కలి.
* వార్త వార్తాపత్రిక, శ్రీకాకుళం
== బయటి లింకులు ==
* [http://palasa.net/ పలాస-కాశీబుగ్గ ప్రాంతీయ సమాచారం]
 
{{శ్రీకాకుళం జిల్లా మండలాలు}}
పంక్తి 144:
[[it:Palasa-Kasibugga]]
[[new:पलास मण्डल, श्रीकाकुलम जिल्ला]]
[[pt:Palasa, -Kasibugga]]
[[vi:Palasa @ Kasibugga]]