బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు''' ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి. ఇతడు [[గుంటూరు జిల్లా]] [[నరసారావుపేట]] సమీపంలోని [[పమిడిపాడు]] గ్రామంలో [[యువ]] నామ సంవత్సరం [[మార్గశిర అమావాస్య]] నాడు ([[డిసెంబరు 28]], [[1875]]) జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 143 గ్రంథములను రచించారు. వానిలో అష్టకములు, [[స్తుతులు]], అష్టోత్తర శతనామ స్తోత్రములు, సహస్రనామ స్తోత్రములు, గద్య [[స్తోత్రము]]లు, [[దండకము]]లు, [[శతకము]]లు, [[కావ్యము]]లు, వ్యాఖ్యాన,, వ్యాకరణ మరియు వేదాంత గ్రంథములు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. వీరు [[అక్టోబరు 27]] [[1914]] సంవత్సరంలో పరమపదించారు.
 
==రచనలు==