మెరుపు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: id:Petir
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[బొమ్మ:Lightning strike jan 2007.jpg|350px|thumb|left|]]
 
'''మెరుపు''' ఒక [[వాతావరణం]]లోని విద్యుత్తు ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం. [[విద్యుత్తు]] ఉన్నదని నిరూపించేది. ఇవి ఎక్కువగా [[ఉరుము]]లతో కూడిన వర్షం పడే సమయంలో కనిపిస్తాయి.<ref name="noaa1">{{Cite web|url=http://www.ngdc.noaa.gov/seg/hazard/stratoguide/galunfeat.html|title=Volcanic Lightning|accessyear=2007|accessmonthday=September 21|publisher=National Geophysical Data Center - NOAA|author=NGDC - NOAA}}</ref> మెరుపులు అత్యంతవేగంగా ప్రయాణిస్తాయి. ఇవి 60,000 మీటర్లు/సెకండు వేగంతో ప్రయాణించి, తాకిన ప్రాంతంలో ఇంచుమించు 30,000 °[[సెల్సియస్]] ఉష్ణాన్ని పుట్టిస్తాయి.<ref name="ucar">{{Cite web|url=http://www.ucar.edu/communications/factsheets/Lightning.html|title=Factsheet: Lightning|accessyear=2007|accessmonthday=November 7|publisher=University Corporation for Atmospheric Research|year=2003|first=Rene|last=Munoz}}</ref><ref name="ufl">{{Cite web|url=http://plaza.ufl.edu/rakov/Gas.html|title=Lightning Makes Glass|accessyear=2007|accessmonthday=November 7|publisher=University of Florida, Gainesville|year=1999|first=Vladimir A.|last=Rakov}}</ref> ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 16 మిలియన్లకు పైగా మెరుపులు భూమిని తాకుతాయని అంచనా.<ref name="noaa1" /> మెరుపులు అగ్ని పర్వతాలు విష్ఫోటనంవిస్ఫోటనం ద్వారా ఏర్పడిన మేఘాల వలన కూడా ఏర్పడవచ్చును.<ref name="noaa1" /><ref name="usgs1">{{Cite web|url=http://hvo.wr.usgs.gov/volcanowatch/1998/98_06_11.html|title= Bench collapse sparks lightning, roiling clouds|accessyear=2007|accessmonthday=September 21|publisher=United States Geological Society|year=1998|author=USGS}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/మెరుపు" నుండి వెలికితీశారు