భూమి వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
'''భూమి వాతావరణం''', [[భూమ్యాకర్షణ శక్తి]] వల్ల [[భూమి]]ని అంటిపెట్టుకుని ఉన్న [[వాయువు]]లతో నిండి ఉన్న పొర. భూమిని ఆవరించి ఉన్న ఈ పొరలో సుమరుగా 78.08% [[నత్రజని]], 20.95% [[ఆమ్లజని]], 0.93% [[ఆర్గాన్]], 0.038% [[కార్బన్ డై ఆక్సైడ్]], అటూఇటుగా ఒక శాతం [[నీటి ఆవిరి]] మరియు అతిస్వల్ప పరిమాణాలలో ఇతర వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల కలయికను సాధారణంగా '''గాలి''' అని పిలుస్తారు. భూమిపైన ఉన్న జీవరాసులను అతినీలలోహిత కిరణాల బారినుండి కాపాడటానికి మరియూ పగలు/రాత్రుల ఉష్ణోగ్రతలను విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవకుండా చూడాటానికి ఈ వాతావరణం ఎంతయినా అవసరం.
 
ఫలానా చోట భూవాతావరణాంభూవాతావరణం అంతమై అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం, అంతరిక్షం దగ్గరౌతున్నకొద్దీ వాతావరణం కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావణంలోనివాతావరణంలోని ముప్పావుభాగం భూమిచుట్టూ 11కీమీలలోనే11 కి.మీ.లలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు భూమి ఉపరితలానికి 120కీమీల120 కి.మీ.ల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సంధర్భాలలో ''కార్మాన్ రేఖ''ను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగణిస్తూ ఉంటారు, ఇది భూమి ఉపరితలానికి 100కీమీల100 కి.మీ.ల దూరంలో నెలకొని ఉంటుంది.
 
== ఉష్ణాగ్రతలు మరియూ పొరలు ==
[[Image:Atmosphere layers-en.svg|thumb|right|162px|భూగోళంపైన గాలి పొరలు (కొలత ప్రకారం లేదు)]]
భూమి ఉపరితలం నుండి ఎత్తులో ఉన్న దూరం ఆధారంగా వాతావరణంలోని ఉస్ణోగ్రతలు మారిపోతూ ఉంటాయి. ఈ మార్పుల ప్రకారం వాతావరణాన్ని ఐదు పొరలుగా విభజించారు.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భూమి_వాతావరణం" నుండి వెలికితీశారు