భూమి వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
* ఓజోన్ పొర:
 
* అణుశకలావరణము (Ionosphere)
ఓజోన్ పొర, ఆస్తరావరణము (stratosphere)లో ఉంది. ఈ పొరలో పది లక్షల అణువులలో 2 నుంచి 8 ఓజోన్ అణువులు ఉంటాయి, ఇక్కడి అణువుల నిష్పత్తిలో చాలా తక్కువ అయినా కింది వాతావరణం పోల్చుకున్నప్పుడు ఈ ఓజోన్ పరిమాణం గణనీయంగా ఎక్కువ. ఈ పొర ఆస్తరావరణము (stratosphere)లో కింది భాగాన 15–35 కి. మీ. (9.3–22 మైళ్ళు; 49,000–1,10,000 అడుగులు)ఎత్తులో ఉంటుంది. భౌగోళికంగా మరియూ ఋతుమార్పులను(seasonal) బట్టి ఓజోన్ పొర మందంలో మార్పులు ఉన్నాయి. వాతావరణంలోని ఒజోన్ లో షుమారుగా 90% ఒజోన్ ఆస్తరావరణము (stratosphere)లో ఉంది.
 
* అణుశకలావరణము (Ionosphere):
 
సూర్యకిరణాల వలన అయనీకరణం చెందిన వాతావరణ భాగాన్ని అణుశకలావరణము (Ionosphere) అంటారు. ఇది 50 నుంచి 1,000 కి. మీ.(31 నుంచి 620 మైళ్ళు; 1,60,000 నుంచి 33,00,000 అడుగులు)దూరంలో బాహ్యావరణము (exosphere) మరియూ థర్మోస్ఫియర్ (thermosphere) ల మీద విస్తరించి ఉంది. ఇది అయస్కాంతావరణపు(magnetosphere) లోపలి అంచును ఏర్పరుస్తుంది . ఈ ఆవరణ రేడియో తరంగాలను ప్రభావితం చేయడం వలన ముఖ్యమైనది. ఈ ఆవరణము వలనే auroras ఏర్పడతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భూమి_వాతావరణం" నుండి వెలికితీశారు