విస్కాంసిన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
విస్కాంసిన్ హిందూ దేవాలయం మే 2001 వ సంవత్సరంలో విస్కాంసిన్ లో మొట్టమొదటి హిందూ దేవాలయంగా ప్రారంభించారు. ఇది పీవాకీ గ్రామంలో [[అమెరికా]] జాతీయ రహదారి I - 94 కి దగ్గరగా నిర్మితమైంది. ముఖ్య భవనము లోపల 11 చిన్న చిన్న గుళ్ళను చెక్కారు. మొత్తం 11 చిన్న దేవాలయాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్య విగ్రహం వెంకటేశ్వర స్వామి, తరువాత గణపతి, శివ పార్వతులు, రాధా కృష్ణులు, హనుమాన్ సహిత సీతా రామలక్ష్మణులు, శ్రీ లక్ష్మీ, ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడు, శ్రీదేవి భూదేవి సహిత గోవిందుడు, దుర్గాదేవి ,నవగ్రహాలు సత్యనారయణ స్వామి ఇక్కడి చిన్న చిన్నగుళ్ళలో ప్రతిష్టించారు, నవగ్రహాలను ఒక పక్కగా ప్రతిష్టించారు. నిర్మాణానికి గాను దక్షిణ భారత దేశం నుంచి శిల్పులను తెప్పించారు. 8 నెలల కృషి ఫలితంగా ఈ గుళ్ళ నిర్మాణం పూర్తయింది.
 
==నిర్మాణం==