యజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: uk:Яджна
చి యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Яджня; cosmetic changes
పంక్తి 3:
'''యజ్ఞం''' లేదా '''యాగం''' ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. [[భారతదేశం]]లో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో "వ్రేల్చినవి" అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది.
 
== యజ్ఞ విధానం ==
వైదిక యజ్ఞంలో "అధ్వర్యుడు" ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు, పండితులు ఉంటారు. "ఉద్గాత" వేద మంత్రాలు చదువుతాడు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చును.
 
పంక్తి 10:
 
 
== యజ్ఞము, యాగము, హోమము, క్రతువు ==
 
== యజ్ఞాలలో రకాలు ==
యజ్ఞాలు మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు <ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>.
 
పంక్తి 18:
# '''పాక యజ్ఞాలు''' - ఇవి మళ్ళీ ఏడు విధాలు
## ఔపాసన
## స్థాలీపాకము
## వైశ్వదేవము
## అష్టకము
## మాస శ్రాద్ధము
## సర్పబలి
## ఈశాన బలి
పంక్తి 42:
 
== కొన్ని యజ్ఞాలు ==
* [[అశ్వమేధ యాగం]]
* [[పుత్రకామేష్టి యాగం]]
* [[రాజసూయ యాగం]]
* [[సర్పయాగం]]
 
 
పంక్తి 55:
 
 
== బయటి లింకులు ==
 
 
పంక్తి 73:
[[pl:Jadźńa]]
[[ru:Яджна]]
[[uk:ЯджнаЯджня]]
"https://te.wikipedia.org/wiki/యజ్ఞం" నుండి వెలికితీశారు