శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా [[సంపాదకులు]].
 
వీరు [[కృష్ణా జిల్లా]] ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి వృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు [[ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా]] డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/466465" నుండి వెలికితీశారు