వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''' [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన [[రాజు]]. [[అమరావతి]] సంస్థాన పాలకుడు. [[1761]] [[ఏప్రిల్ 20]]న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
 
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని [[చింతపల్లి]] వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి గొప్ప కవి పండితపోషకుడుపండిత పోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. [[పిండారీ]] దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు<ref>The Journal of Asian Studies
Association for Asian Studies, 1965, Vol. 24, No. 1, p. 296, ISSN 0067-7159</ref>.
 
పంక్తి 9:
 
 
క్రీ.శ. 1791-92లో వచ్చిన భయంకర ఉప్పెనలో[[ఉప్పెన]]లో తీరాంధ్ర గ్రామములలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరము తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు గారు ఏడు సంవత్సరములుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణెములు ప్రజల కొరకు వినియోగించుటకు బ్రిటీషు ప్రభుత్వానికి తెలియచేశారు. మచిలీపట్టణము లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయము మరుగున పడింది.
 
 
బ్రిటీషు ప్రభుత్వము నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన నాయుడు చింతపల్లిని విడచి గుంటూరు మండలములోని ధరణికోట వద్ద అమరావతియను పట్టణము, భవనాలు కట్టించాడు. 1797లో [[అమరావతి]] పట్టణము దర్శించిన [[కోలిన్ మెకంజీ]] అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు<ref>Indian Monuments, N. S. Ramaswami, 1971, Abhinav Publications, ISBN 0896840913, ప్. 115</ref>.