ఇస్మాయిల్ అవార్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''ఇస్మాయిల్ అవార్డు''' : తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు [[తమ్మినేని యదుకుల భూషణ్]] గారిచే 2005 లో [[ఇస్మాయిల్ (తెలుగు సాహిత్యం)|ఇస్మాయిల్]] గారి సంస్మరణార్థం ప్రారంభించబడినది. ప్రతి ఏటా నవంబర్ 24 వ తారీకున ఈ అవార్డు (పదివేల నూట పదహారు రూపాయలు) గ్రహీతకు బహూకరిస్తారు.
 
==ఎంపిక పద్దతి ==
 
ఇస్మాయిల్ అవార్డ్ ఎంపికలో పాటించే పద్ధతులు:
 
౦.ఇస్మాయిల్ అవార్డ్ ఇచ్చేది కొత్త కవుల సంకలనానికే.
 
౧.అంతేకాక,అది కవి మొదటి సంకలనం అయి తీరాలి.
 
౨.ఒకవేళ సంకలనం లేక పోయినా ,అవార్డ్ కమిటీ ప్రచురిస్తుంది.
 
౪.అవార్డ్ గ్రహీతలు తమకు నచ్చిన కవిని సూచించవచ్చు
 
౫.తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.
 
 
==పురస్కార గ్రహీతలు ==
"https://te.wikipedia.org/wiki/ఇస్మాయిల్_అవార్డు" నుండి వెలికితీశారు