చికెన్ 65: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==తయారు చేయు విధానం==
చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేయాలిచేసి తీయాలి.
 
ఇప్పుడు వేరే మూకుడులో కాస్త నూనె వేసి కాగాక పచ్చిమిరప,కరివేపాకు,అల్లం వెల్లుల్లి పేస్ట్,సోయాసాస్,అజినోమోటో పెరుగు వేసి వేయించిన చికెన్ ముక్కలను అందులో వేసి కాసేపు వేయించి దించేయాలి.పైన కొత్తిమీర ,నిమ్మకాయ,ఉల్లి పాయముక్కలతో అలంకరించాలి.అంతే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చికెన్ 65 తయారు.
"https://te.wikipedia.org/wiki/చికెన్_65" నుండి వెలికితీశారు