"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

===జగమొండి===
పట్టిన పట్టుదలను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు
===జడితివ్వటం===
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు,జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
 
===జప్ప జప్ప===
తొందరతొందరగా వేగంగా వెళ్ళే [[నడక]], [[పరుగు]], గబ గబ
8,753

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/467148" నుండి వెలికితీశారు