దండకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దండకము''' ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. ఇది సామాన్యంగా దేవతల [[స్తోత్రం]]గా ప్రస్తుతి చేయబడుతుంది. దండకం ప్రక్రియ [[సంస్కృతం]] నుండి వచ్చింది. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చేసిన శివస్తోత్రంగా దండకాన్ని మొట్టమొదటిగా ఆదికవి [[నన్నయ్య]] అరణ్యపర్వంలో రచించారు. అన్నింటిలోకి ప్రసిద్ధిచెందినది [[ఆంజనేయ దండకం]].
 
* [[ఆంజనేయ దండకం]]
==ఉదాహరణలు==
* మౌని దండకం - [[మల్లికార్జున పండితారాధ్యులు]]
Line 16 ⟶ 15:
* నృసింహ దండకం - ఏనుగు లక్ష్మన్న
* భద్రాద్రిరామ దండకం - రాయజగపతి రాజు
 
==మూలాలు==
* దండకాలు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆరుద్ర, మూడవ సంపుటి, తెలుగు అకాడమి, హైదరాబాదు, పేజీలు 516-30.
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/దండకం" నుండి వెలికితీశారు