నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

→‎రవాణా: రామిరెడ్డిగారు అప్‌లోడ్ చేసిన బొమ్మలు చేర్చాను
పంక్తి 41:
 
==రవాణా==
[[ఫైలు:Nallaforestlo railway line.jpg|right|thumb|250px|నల్లమల అడవులలో రైల్వేలైను]]
రాష్ట్ర ప్రధాన రహదారి [[విజయవాడ]]-[[గుంతకల్లు]] పోతున్నది. [[:en:Guntur division|దక్షిణ మధ్య రైల్వే]] ఈ కొండల మార్గం గుండా పోతున్నది. [[మహబూబ్ నగర్ పట్టణం|మహబూబ్ నగర్]] నుంచి [[శ్రీశైలం]] వెళ్ళు రహదారి కూడా ఈ అడవుల పశ్చిమ భాఘంభాగం నుంచి వెళుతుంది.
 
==రాజీవ్ అభయారణ్యం==
నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరప్ అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులలకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది. 03-09-2009</ref>
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు