పలుపులవీడు: కూర్పుల మధ్య తేడాలు

లింకు సవరణ
రామిరెడ్డిగారు అప్‌లోడ్ చేసిన బొమ్మలు చేర్చాను
పంక్తి 2:
[[ఫైలు:Papulaveedu sivalayam.JPG|right|thumb|పాపులవీడు శివాలయం]]
[[ఫైలు:Papulaveedu sivalingam.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని లింగం]]
 
[[ఫైలు:Papulaveedu koneru.JPG|right|thumb|పాపులవీడు శివాలయంలోని కోనేరు]]
[[ప్రకాశం]] జిల్లా [[గిద్దలూరు]] మండలం బురుజుపల్లె గ్రామానికి కొద్ది దూరంలో అడవిప్రాంతం వుంది. అక్కడ చరిత్రకు అందని కాలంలో [[నల్లమల]] అడవిలో [[ఉలింద చెట్టు]] క్రింద శివలింగం వుండేది. దానిని ఆటవికులు, సాధువులు వెళ్ళి పూజించేవారు.
 
పంక్తి 10:
1214 సంవత్సరమున సరెయ్న [[ఆనంద]] నామ సంవతరమున మనుమ సిద్ధి మహారాజు సామంతుడైన రాయదేవ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరింఛి ఆలయానికి కొద్దిపాటి భూవసతి కల్పించినారు. ఈ విషయం తెలుపు [[శాసనం]] అచట కలదు. సమీపంలోని [[కొత్తకోట (గిద్దలూరు)|కొత్తకోట]] గ్రామమును పాలించిన [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] ఇచ్చట కోనేటిని త్రవ్వించారని జనులు అనుకుంటారు.
 
==చిత్రమాలిక==
[[ఫైలు:Papulaveedu koneru.JPG|rightleft|thumb|250px|పాపులవీడు శివాలయంలోని కోనేరు]]
[[ఫైలు:Siva paravthi.JPG|right|thumb|250px|పాపులవీడు వద్ద శివపార్వతుల ప్రతిమలు]]
[[ఫైలు:Annadhana satram.JPG|left|thumb|250px|పాపులవీడు వద్ద అన్నదానసత్రం]]
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/పలుపులవీడు" నుండి వెలికితీశారు