కన్ను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
'''టెలివిజన్ చూస్తున్నప్పుడు'''
*ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు.
*టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, అయితే వెన్నెముకకి సపోర్టు ఇచ్చేఊతమిచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడము కంటికి మేలుచేస్తుంది.
*చూసేటపుడు మనకు టీ.వీ. కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి.
*చీకటిగచీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఊండాలిఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.
'''కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు'''
*కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది.
*రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మద్యలోమధ్యలో విరామము ఇవ్వాలి.
*కాల్లూకాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ ద్రుస్ఠిదృష్టి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు.
*మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.
'''బండి నడిపేటప్పుడు'''
'''డ్రైవింగ్ చేస్తున్నపుడు'''
*డ్రైవింగ్ చేసెటపుడుబండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే [[అతి నీలిలోహిత కిరణాలు]] యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి.
*రాత్రులు డ్రైవింగ్బండి చేస్తున్నపుడునడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి ,ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.
'''కొన్ని కంటి వ్యాయామాలు'''
*తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
* తలను విశ్రాంతిగా ఉంచి చూపును క్లాక్సవ్యదిశ వైజ్ గానులోను,యాంటి క్లాక్అపసవ్య వైజుదిశ గానులోనూ,తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
*తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మల్లీమళ్ళీ వీలైనంత క్రిందకూ చూడాలి
*తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.
 
"https://te.wikipedia.org/wiki/కన్ను" నుండి వెలికితీశారు