అరసవిల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''అరసవిల్లి''' - శ్రీకాకుళం
 
పూర్వము [[శ్రీకాకుళం]] జిల్లాలో, [[శ్రీకాకుళం మండలం]]లో ఉన్న గ్రామం. ఇప్పుడు (2008)శ్రీకాకుళం పట్టణానికి కలిపి వేసి మున్సిపాలిటీ లో ఒక వార్డుగా పరిగనించదమైనదిపరిగణించడమైనది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని "హర్షవల్లి" అనేవారని క్రమ క్రమంగా "అరసవిల్లి" అయిందని చెపుతారు.
 
==స్థల పురాణం==
పంక్తి 11:
==దేవాలయ చరిత్ర==
[[ఫైలు:Arasavallitemple Puskarini.jpg|right|thumb|250px|అరసవిల్లి ఆలయం పుష్కరిణి]]
ఇక్కడి [[సూర్యదేవాలయం]] లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. ఇక్కడ లభించిన [[శాసనము|శాసనాలు]] క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినవి. అందువల్ల యిది ప్రాచీన దేవాలయం అని చెప్పవచ్చు. [[భారతదేశం]] లోనిలో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ([[ఒరిస్సా]]లో సుప్రసిద్ధమైన [[కోణార్క్]] సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు {{fact}}). ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించినట్లు కొందరు పురావస్తు శాస్త్రజ్ఙులు పేర్కొన్నారు.
 
ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో [[నిజాము]]నవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే [[పర్షియన్]] లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, [[మనుస్మృతి]] గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి [[అరసవిల్లి]] దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిస్ఠించాడుప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరనోభక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది.
 
ప్రతి సంవత్సరం [[రథసప్తమి]]నాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
 
==ఆలయ విశేషాలు==
ఈ దేవాలయంలోని ఒక మహత్తరమైన విషయం, సంవత్సరానికి రెండు పర్యాయాలు [[సూర్యుడు|సూర్య]] కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. [[కంచి]] లోని ఏకామేశ్వరాలయంలోకామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది.
 
== అరసవిల్లి - శ్రీకాకుళం _ సూర్యనారాయణ స్వామి ఆలయము,కొన్ని చిత్రములు ==
"https://te.wikipedia.org/wiki/అరసవిల్లి" నుండి వెలికితీశారు