గుండెపోటు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
36 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వరఁ ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో కూడా ఈ పరీక్ష చేయించుఁఁ హాయిగా ూన్నారు.
బైపాస్‌ సర్జరీ/యాంజియోప్లాస్టీ/ స్టెంట్‌ చికిత్సలు అయిన వారికి
పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల, కార్డియోమయోపతి వల్ల హార్ట్‌ పంపింగ్‌ సామర్థ్యం తగ్గి హార్ట్‌ఫెయిల్యూర్‌ రావొచ్చు. ఇలాంటి వారిలో మందులతో పెద్దగా ప్రయోజనం ూండదు. అలాంటి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఈ చికిత్స ద్వారా గుండె పంపింగ్‌ సామర్థ్యాఁ్న పెంచొచ్చు. దీంతో మూసుఁపోయిన రక్తనాళాలు తెరుచుఁఁ వాటి ద్వారా రక్తసరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండె పఁతీరు పెరుగుతుంది.డాక్టర్‌ టి.సుధాలక్ష్మి
కార్డియాలజిస్ట్‌ సేఫ్‌ హార్ట్‌ హాస్పిటల్‌ బర్కత్‌పుర, హైదరాబాద్‌.ఫోన్‌ : 98495 22261
 
==వారానికొక్కసారైనా చేపలు==
 
గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది.చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు,ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌,క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.(ఆంధ్రజ్యోతి11.11.2009)
డాక్టర్‌ టి.సుధాలక్ష్మి
కార్డియాలజిస్ట్‌
సేఫ్‌ హార్ట్‌ హాస్పిటల్‌
బర్కత్‌పుర, హైదరాబాద్‌.
ఫోన్‌ : 98495 22261
 
[[వర్గం:గుండె]]
[[వర్గం:రోగాలు]]
"https://te.wikipedia.org/wiki/గుండెపోటు" నుండి వెలికితీశారు