విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
విద్యుచ్ఛక్తి సాధారణంగా విద్యుత్-యాంత్రిక జనరేటర్లు ద్వారా తయారుచేస్తారు. ఇవి [[నీటి ఆవిరి]], [[గాలి]], ప్రవహించే నీరు మొదలైన వాటి శక్తి మూలంగా పనిచేస్తాయి. [[బొగ్గు]], [[సహజ వాయువు]] మొదలైన ఇంధన వనరులు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. అణు విచ్ఛేదన ద్వారా వేడిని తద్వారా విద్యుచ్ఛక్తిని రియాక్టర్లులో తయారుచేస్తున్నారు. అతి వేగంగా వీచే గాలిని ఉపయోగించి [[గాలి మర]] ద్వారా విద్యుత్తు తయారుచేయవచ్చును. వీటన్నింటికి ముఖ్యమైన పరికరం [[ట్రాన్స్ ఫార్మర్]].
 
సూర్య వికిరణాన్ని ఫోటోవోల్టాయిక్ ఘటాలను ఉపయోగించి [[సౌర విద్యుత్తు]]గా ఉత్పత్తి చేస్తున్నారు.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు