గర్భస్రావం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గర్భస్రావం''' : [[గర్భం]] ద్వారా ఏర్పడిన [[పిండం]] మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత [[గర్భాశయం]] నుండి బయట పడడాన్ని '''గర్భస్రావం''' (Abortion) అంటారు.గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
==[[అబార్షన్‌]] గల్ఫ్‌లో నిషేధం==
*మహిళకు గర్భస్రావం (అబార్షన్‌) చేసిన నేరంపై[[నేరం]]పై ఓ వ్యక్తికి 400 కొరడా దెబ్బలు, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ [[సౌదీ అరేబియాలోఅరేబియా]]లో న్యాయస్థానం తీర్పిచ్చింది. గల్ఫ్‌ దేశాలలో అబార్షన్‌ తీవ్ర నేరం. తల్లి ప్రాణానికి హాని ఉందని భావించినప్పుడు మాత్రమే దానికి అనుమతిస్తారు. అది కూడా డాక్టర్లు, ఇస్లామిక్‌ న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతే.(ఆంధ్రజ్యోతి7.11.2009)
 
[[వర్గం:శరీర ధర్మ శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/గర్భస్రావం" నుండి వెలికితీశారు