శ్యామయ్య అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శ్యామయ్య అయ్యంగార్''' హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ వద్ద పని ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్యామయ్య అయ్యంగార్''' హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ వద్ద పని చేసిన మంత్రి. ఇతను టిప్పు సుల్తాన్ వద్ద సమాచార మరియు రక్షక భట (పోలీస్) శాఖ మంత్రిగా పని చేశాడు. ఇతను టిప్పు సుల్తాన్ కి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించాడనే అనుమానంతో టిప్పు సుల్తాన్ ఇతన్ని గుడ్డివాడిని చేశాడు. టిప్పు సుల్తాన్ కి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినది మీర్ సాదిక్. ప్రమాదవశాత్తు టిప్పు సుల్తాన్ మీర్ సాదిక్ ని కాకుండా శ్యామయ్యని అనుమానించడం జరిగింది.
 
[[en:Shamaiya Iyengar]]
"https://te.wikipedia.org/wiki/శ్యామయ్య_అయ్యంగార్" నుండి వెలికితీశారు