జీవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ [[జీవం]] కు అంకురార్పన జరుగలేదు.దానికి కారణం జీవం పుట్టుకకు కావలసిన వాతావరణం లేకపోవడమే.
==అసలు అప్పుడేం జరిగింది==
సుమారు 13.7 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం [[బిగ్ బ్యాంగ్]] (బ్రహ్మాండ విస్పోటనం) జరిగి ఇప్పుడున్న [[విశ్వం]] తయారయినది.భూమి కూడా అలా విశ్వంలొనికి విసిరివేయబడ్డ ఓ ముక్క మాత్రమే.అప్పుడు ఈ భూమి ఓ మండుతున్న అగ్నిగోళం.అలా కొన్ని కోట్ల సంత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడినది.అది కూడా ఊపరితలంపై మాత్రమే.ఓ నగ్నసత్యం ఏమిటంటే ఇప్పటికి ఈ భూమి అట్టడుగు పొరలు ఇంకా చల్లారలేదు.భూమి అడుగు భాగాన శిలలు సైతం కరిగిపోయే వేడిమి ఉంది.అంటే మనం ఇంకా ఓ అగ్నిగోళంపై ఉన్నామన్నమాట.
 
సరే ఇక జీవం పుట్టుక విషయానికి వస్తే...కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైపొర చల్లారిన తర్వాత నైట్రోజన్,ఆక్సిజన్,హైడ్రోజన్,కార్బన్ డై ఆక్సైడ్,మరియు ఇతర వాయువులు ఏర్పడినాయి.కొంత కాలం తర్వాత నీరు మరియు కర్బన పదార్దాలు ఏర్పడ్డాయి.వాటిలోనే నిరంతర రసాయన చర్యల మూలంగా కొత్త రసాయన పదార్దాలు తయారయ్యాయి.వాటిలొ [[అమైనో ఆసిడ్]]లు కీలకమైనవి.ఎందుకంటె జీవం పుట్టుకకు అవే కారణం మరి.
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు