జీవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
భౌతిక శాస్త్రం గానీ, రసాయన శాస్త్రం గాని ఈ [[ జీవం]] యొక్క నిర్వచనం చెప్పలేదు.
 
[[జీవ శాస్త్రం]] లేదా [[జీవ రసాయన శాస్త్రం]] మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే [[జీవ క్రియజీవక్రియ]]లు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.
 
===జీవం పుట్టుక===
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు